Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICICI Manipal PO Programme 2024 – All the Details Here

 

ICICI Manipal PO Programme 2024 – All the Details Here

ఐసీఐసీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్- 2024అర్హత, దరఖాస్తు మరియు స్టైపెండ్ వివరాలు ఇవే

====================

ఐసీఐసీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ (ఐసీఐసీఐ బ్యాంక్)... ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్- 2024కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పీఓ ప్రోగ్రామ్లో శిక్షణ ఉంటుంది. ఏడాది కోర్సు పూర్తయిన తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న ఐసీఐసీఐ శాఖల్లో పీఓ హోదాలో నియమితులవుతారు. ఈ కోర్సును మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్తో కలిసి ఐసీఐసీఐ సంయుక్తంగా నిర్వహిస్తోంది. శిక్షణ కాలంలో స్టైపెండ్ అందుతుంది.

ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్ - 2024

విభాగం: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ (సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్)

కోర్సు కాలపరిమితి: ఏడాది

విద్యార్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి ఏడాది పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 27 ఏళ్లకు మించకూడదు.

ప్రోగ్రామ్ ఫీజు: రూ.2,55,500.

స్టైపెండ్: ఏడాదికి రూ.2.32 లక్షల నుంచి రూ.2.60 లక్షలు.

ప్రారంభ వార్షిక వేతనం: రూ.5.00 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు.

ఎంపిక విధానం: ఆన్లైన్ ఆప్టిట్యూట్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎలాంటి ఫీజు లేదు.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 02/02/2024

====================

APPLY HERE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags