Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG POLYCET-2024: All the Details Here

 

TG POLYCET-2024: All the Details Here

టీజీ పాలీసెట్-2024: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 07-06-2024

తెలంగాణ పాలీసెట్ కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల

మొదటి విడత కౌన్సెల్లింగ్ తేదీలు:

ఆన్లైన్లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్: 20/06/2024 నుండి 24/06/2024 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 22/06/2024 నుంచి 25/06/2024 వరకు

వెబ్ ఆప్షన్లు: 22/06/2024 నుంచి 27/06/2024

సీట్ల కేటాయింపు: 30/06/2024

సెల్ఫ్ రిపోర్టింగ్: 30/06/2024 నుంచి 04/07/2024 వరకు 

తుది విడత కౌన్సెల్లింగ్ తేదీలు:

ఆన్లైన్లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్: 07/07/2024 నుండి 08/07/2024 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 09/07/2024

వెబ్ ఆప్షన్లు: 09/07/2024 నుంచి 10/07/2024 వరకు

సీట్ల కేటాయింపు: 13/07/2024

సెల్ఫ్ రిపోర్టింగ్: 13/07/2024 నుంచి 17/07/2024 వరకు

తరగతుల ప్రారంభం: 18/07/2024  

DETAILED NOTIFICATION

COUNSELLING WEBSITE

=====================

UPDATE 03-06-2024

TG POLYCET-2024: ఫలితాలు విడుదల  

CLICK FOR RESULTS

DOWNLOAD RANK CARD

WEBSITE

SBTET WEBSITE

=====================

UPDATE 25-05-2024

TG POLYCET-2024: ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

CLICK FOR PRELIMINARY KEY

WEB NOTE

WEBSITE

SBTET WEBSITE

=====================

UPDATE 24-05-2024

TG POLYCET-2024: నేడు (24-05-2024) జరిగిన పరీక్ష ప్రశ్నాపత్రం & ‘కీ‘

CLICK FOR QUESTION PAPER - CODE D

CLICK FOR KEY – CODE D

=====================

UPDATE 14-05-2024

TS POLYCET-2024: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 24-05-2024  

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=====================

తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.

కోర్సులు అందించే సంస్థలు/ విశ్వవిద్యాలయాలు: ప్రభుత్వ / ఎయిడెడ్ / అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ / ఇన్స్టిట్యూట్ లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ / టెక్నాలజీ డిప్లొమా. ఆచార్య ఎనీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ డిప్లొమా. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టికల్చర్ డిప్లొమా. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా.

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

ముఖ్యమైన తేదీలు. . .

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 15-02-2024.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 22-04-2024, 28-04-2024

పరీక్ష తేదీ: 24-05-2024.

=====================

REGISTRATION

APPLY HERE

INSTRUCTION BOOKLET

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags