Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Recruitment 2024: Apply for 147 Specialist and Scientist Posts – Details Here

 

UPSC Recruitment 2024: Apply for 147 Specialist and Scientist Posts – Details Here

కేంద్ర శాఖల్లో 147 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

======================

కేంద్ర శాఖలు/ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.

1. సైంటిస్ట్-బి (మెకానికల్): 01 పోస్టు

2. ఆంత్రోపాలజిస్ట్ (ఫిజికల్ ఆంత్రోపాలజీ): 01 పోస్టు

3. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీషియాలజీ): 48 పోస్టులు

4. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియో వాస్కులర్, థొరాసిక్ సర్జరీ): 05 పోస్టులు

5. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (నియోనాటాలజీ): 19 పోస్టులు 6. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ): 26 పోస్టులు

7. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఓబేట్రిక్స్, గైనకాలజీ): 20 పోస్టులు

8. స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్): 05 పోస్టులు

9. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (వాటర్ రిసోర్సెస్): 04 పోస్టులు

10. సైంటిస్ట్-బి (సివిల్ ఇంజినీరింగ్): 08 పోస్టులు

11. సైంటిస్ట్-బి (ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్): 03 పోస్టులు

12. అసిస్టెంట్ డైరెక్టర్ (సేఫ్టీ): 07 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 147.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.25. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 23-03-2024.

ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ: 11-04-2024.

======================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags