Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Dr.B.R.Ambedkar Open University Ph.D. Entrance Test: 2023-24 – All the Details Here

 

Dr.B.R.Ambedkar Open University Ph.D. Entrance Test: 2023-24 – All the Details Here

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష: 2023-24 – పూర్తి వివరాలు ఇవే

======================

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీహెచ్ డీ ప్రవేశాలకు (2023-24) నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆంగ్లం, హిందీ, ఎడ్యుకేషన్, చరిత్ర, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎనిర్వాన్మెంటల్ సైన్స్ విభాగాల్లో అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశ పరీక్ష హైదరాబాద్ లోనే జరుగుతుందని తెలిపారు.

దరఖాస్తు రుసుము: రూ. 1500 (SC/ST/BC/PwD) లకు రూ.1000)

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 04/04/2024

దరఖాస్తు కి చివరి తేదీ: 03/05/2024

హాల్ టికెట్లు విడుదల తేదీ: 20/05/2024   

పరీక్ష తేదీ: 25/05/2024

======================

PAYMENT

PAYMENT STATUS

APPLICATION

NOTIFICATION

EXAM SCHEDULE

INFORMATION BROCHURE

IMPORTANT DATES

USER MANUAL

SYLLABUS

WEBSITE

MAIN WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags