APPSC: Computer
Proficiency Test (CPT) - Notification No: 14/2024 – Details Here
ఏపీపీఎస్సీ - కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ నోటిఫికేషన్
(14/2024) విడుదల – పూర్తి వివరాలు ఇవే
======================
> ప్రభుత్వ
విభాగాల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల కంప్యూటర్ నైపుణ్య పరీక్ష రాసేందుకు వీలుగా
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
> ఇందులో
గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులు, గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్ 1, 2 వీఆర్వోలు, 2014 మే 12 తర్వాత కారుణ్య నియామకంలో పలు డైరెక్టరేట్లు, హెచ్వీడీలు, సచివాలయ
విభాగాల్లో చేరిన ఉద్యోగులు, వీఆర్వోల నుంచి
సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందినవారు, కారుణ్య
నియామకాల్లో వీఆర్వోలు, వీఆర్ఎలుగా సేవలు అందిస్తున్నవారు
సీపీటీకి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 03-06-2024
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 14-06-2024
======================
======================
0 Komentar