ONGC Merit Scholarship 2024-25: All the Details Here
ఓఎన్జీసీ ఫౌండేషన్ మెరిట్ స్కాలర్షిప్ 2024-25 - ఇంజినీరింగ్ / ఎంబీబీఎస్ / మాస్టర్స్ డిగ్రీ / ఎంబీఏ విధ్యార్ధులకు ఏటా రూ.48000 స్కాలర్షిప్
=======================
ఓఎన్జీసీ 2024-25 విద్యా సంవత్సరానికిగాను కింది స్కాలర్షిప్ కోసం అర్హులైన
అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఓఎన్జీసీ మెరిట్
స్కాలర్షిప్ 2024-25:
1. స్కాలర్షిప్ స్కీం ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు: 1000
2. స్కాలర్షిప్ స్కీం ఓబీసీ విద్యార్ధులు: 500
3. స్కాలర్షిప్ స్కీం జనరల్/ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు: 500
ఎవరికి: ఇంజినీరింగ్
/ ఎంబీబీఎస్ / ఎంబీఏ / జియోఫిజిక్స్/జియాలజీ
ప్రోగ్రామ్‌ల మాస్టర్ డిగ్రీ మొదటి సంవత్సరం చేదివేవారికి.
అర్హత: ఇంజినీరింగ్
& ఎంబీబీఎస్ విధ్యార్ధులకు ఇంటర్ మార్కుల ఆధారం గా, ఎంబీఏ / జియోఫిజిక్స్, జియాలజీ ప్రోగ్రామ్‌ల మాస్టర్ డిగ్రీ కి బ్యాచ్లర్
డిగ్రీ మార్కుల ఆధారంగా.
స్కాలర్షిప్
మహిళ అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్
కల్పించారు.
స్కాలర్షిప్:
ఏటా రూ.48000 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభ
తేది: 03.08.2024.
దరఖాస్తులకు చివరి
తేది: 18.09.2024.
=======================
=======================
0 Komentar