RRB Recruitment
2025: Notification Released for 32,438 Group D Posts – Details Here
రైల్వే శాఖలో 32438 గ్రూప్-డి పోస్టులు - ప్రారంభ వేతనం: నెలకు రూ. 18,000
====================
రైల్వే
రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) మరో భారీ ఉద్యోగ
నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సంకేతం ఇచ్చింది. ఈ ప్రకటన ద్వారా దాదాపు 32,438 గ్రూప్ డీ (Group D) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు షార్ట్ నోటిఫికేషన్ వెల్లడించారు. ఈ
పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ 2025 జనవరి 23వ తేదీన ప్రారంభం అయ్యి ఫిబ్రవరి 22 న ముగుస్తుంది.
మొత్తం పోస్టులు:
32,438
విభాగాలు:
ఎస్ అండ్ టీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ట్రాఫిక్.
పోస్టులు:
ఖాళీల సంఖ్య
1. పాయింట్స్మన్- 5,058
2. అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్)- 799
3. అసిస్టెంట్ (బ్రిడ్జ్)- 301
4. ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 - 13,187
5. అసిస్టెంట్ పీ-వే- 247
6. అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ)- 2587
7. అసిస్టెంట్ లోకో షెడ్ (డిజిల్) – 420
8. అసిస్టెంట్ (వర్క్షాప్)- 3077
9. అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ)- 2012
10. అసిస్టెంట్ టీఆర్డీ- 1381
11. అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) – 950
12. అసిస్టెంట్ ఆపరేషన్స్- (ఎలక్ట్రికల్) – 744
13. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ- 1041
14. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్ షాప్)- 625
వయసు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల లోపు ఉండాలి.
ఆర్‌ఆర్‌బీ నియమావళి ప్రకారం రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది.
అర్హత: 10వ తరగతి లేదా NCVT నుండి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. అలాగే ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రారంభ వేతనం: నెలకు రూ. 18,000.
దరఖాస్తు ఫీజు: General/ OBC అభ్యర్థులు రూ.500.. SC/ ST/ EBC/ Female/ Transgender అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 23/01/2025
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 22/02/2025
====================
====================
0 Komentar