TG EAPCET- 2025 – All the Details Here
టీజీ
ఈఏపీసెట్ - 2025 - పూర్తి వివరాలు ఇవే
===================
UPDATE 18-07-2025
TG EAPCET 2025: (M.P.C స్ట్రీమ్) ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్
సీట్ల
కేటాయింపు ఆర్డర్ విడుదల - కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే
===================
UPDATE 27-06-2025
TG EAPCET-2025: కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ
రాష్ట్రం లో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ నోటిఫికేషన్
ను నేడు (జూన్ 27) ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.
మొదటి విడత:
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు, స్లాట్ బుకింగ్: 28-06-2025 నుండి 07-07-2025 వరకు
ధ్రువపత్రాల
పరిశీలన: 01-07-2025 నుండి 08-07-2025 వరకు
వెబ్ ఆప్షన్ల
తేదీలు: 06-07-2025 నుండి 10-07-2025 వరకు
ఆప్షన్ల
ఫ్రీజింగ్ తేదీ: 10-07-2025
ఇంజినీరింగ్
సీట్ల కేటాయింపు తేదీ: 18-07-2025
సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 18-07-2025 నుండి 22-07-2025 వరకు
రెండవ విడత:
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు తేదీ: 25-07-2025
ధ్రువపత్రాల
పరిశీలన: 26-07-2025
వెబ్ ఆప్షన్ల
తేదీలు: 26-07-2025 & 27-07-2025 వరకు
ఆప్షన్ల
ఫ్రీజింగ్ తేదీ: 27-07-2025
ఇంజినీరింగ్
సీట్ల కేటాయింపు తేదీ: 30-07-2025
సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 31-07-2025 నుండి 02-08-2025 వరకు
మూడవ విడత:
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు తేదీ: 05-08-2025
ధ్రువపత్రాల
పరిశీలన: 06-08-2025
వెబ్ ఆప్షన్ల
తేదీలు: 06-08-2025 నుండి 07-08-2025 వరకు
ఆప్షన్ల
ఫ్రీజింగ్ తేదీ: 07-08-2025
ఇంజినీరింగ్
సీట్ల కేటాయింపు తేదీ: 10-08-2025
సెల్ఫ్
రిపోర్టింగ్ తేదీలు: 10-08-2025 నుండి 12-08-2025 వరకు
===================
UPDATE 11-05-2025
TG EAPCET 2025: ఫలితాలు విడుదల - డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్
AGRICULTURE
& PHARMACY RESULTS LINK 1
AGRICULTURE
& PHARMACY RESULTS LINK 2
===================
UPDATE 10-05-2025
TG EAPCET 2025: ఫలితాలు విడుదల తేదీ & సమయం వివరాలు ఇవే
తెలంగాణ ఈఏపీసెట్
ఫలితాలను మే 11న ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. అదే రోజు
ఉదయం 11
గంటలకు విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయని
అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఈ పరీక్షకు దాదాపు 3లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
===================
UPDATE 05-05-2025
TG EAPCET 2025: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల
MASTER
QP WITH PRELIMINARY KEYS
===================
UPDATE 22-04-2025
TG EAPCET-2025: పరీక్షల హాల్ టికెట్లు విడుదల
అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్షల తేదీలు: 29-04-2025 నుండి 30-04-2025 వరకు
ఇంజనీరింగ్ పరీక్షల
తేదీలు: 02-05-2025 నుండి 04-05-2025 వరకు
===================
తెలంగాణ
రాష్ట్ర ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్ 2025 షెడ్యూల్
విడుదలైంది. ఫిబ్రవరి 20న నోటిఫికేషన్
విడుదల అవుతుంది. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 4
వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు పరీక్షలు
జరగనున్నాయి.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 20-02-2025
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 01-03-2025
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 04-04-2025
హాల్ టికెట్లు విడుదల తేదీ: 19-04-2025 (AP), 22-04-2025 (E)
పరీక్షల
తేదీలు:
A&P: 29-04-2025 నుండి 30-04-2025 వరకు
E: 02-05-2025 నుండి 05-05-2025 వరకు
===================
===================



0 Komentar