Bank of India Recruitment 2025: Apply
for 400 Apprentice Posts – Details Here
బ్యాంక్ ఆఫ్
ఇండియాలో 400 అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్ : నెలకు రూ.12,000.
===================
బ్యాంక్ ఆఫ్
ఇండియా లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మార్చి 15వ తేదీ వరకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు
చేసుకోవచ్చు.
అప్రెంటిస్
ఖాళీల సంఖ్య: 400
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 తేదీ నాటికి 20 - 28 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్:
నెలకు రూ.12,000.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400.
ఎంపిక
విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు
చివరి తేదీ: 15-03-2025.
===================
===================
0 Komentar