TG ECET-2025: All
the Details
టీజీ ఈసెట్-2025: పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 25-05-2025
TG ECET-2025: పరీక్ష ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్
====================
UPDATE
06-05-2025
TG
ECET-2025: పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 12/05/2025
====================
ఈసెట్-2025 షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేశారు. ఫిబ్రవరి 25 న ఈసెట్
నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు
స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
కల్పించారు. మే 6 నుంచి హాల్ టికెట్లు జారీ చేసి 12వ తేదీన పరీక్ష
నిర్వహించనున్నారు.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 25-02-2025
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 03-03-2025
దరఖాస్తులకు
చివరి తేదీ: 19-04-2025
ఆలస్య
రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: 02-05-2025
హాల్
టికెట్లు విడుదల: 06-05-2025 నుంచి
పరీక్ష తేదీ:
12-05-2025
====================
====================


0 Komentar