AP Mega DSC 2025: All the Details Here
ఏపీ మెగా
డీఎస్సీ 2025:
పూర్తి వివరాలు ఇవే
===================
UPDATE
10-12-2025
MEGA DSC
2025: నూతనంగా జాయిన్ అయ్యే
ఉపాధ్యాయులకు అవసరమైన వివరాలు
USER
MANUAL FOR DSC APPOINT LETTER IN LEAP
===================
UPDATE 08-10-2025
AP MEGA DSC 2025: Web Options
Counselling User Manual and Video
AP MEGA DSC 2025
లో ఎంపికైన మిత్రులందరూ జాగ్రత్తగా ఖాళీలను పరిశీలించుకుని
ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని, యూజర్ మాన్యువల్ లో
సూచించిన విధముగా సూచనలను పాటించి, తడబాటు
గందరగోళం లేకుండా మీ ర్యాంకు కు తగిన పాఠశాలను ఎంచుకోగలరు. ఆప్షన్స్ ఫ్రీజ్
చేయకముందే, మార్పులు చేర్పులను సరిచూసుకోగలరు.
ఒకసారి సబ్మిట్ కొడితే ఎడిట్ చేసుకొనుటకు అవకాశం ఉండదని యూజర్ మాన్యువల్ లో
స్పష్టంగా పేర్కొనబడి ఉన్నది. కాబట్టి సబ్మిట్ చేసే ముందు జాగ్రత్తగా
పరిశీలించుకోగలరు.
===================
UPDATE 01-10-2025
AP Mega DSC 2025:
మెగా డీఎస్సీ
ఇండక్షన్ ట్రైనింగ్ కి హాజరు అయ్యే ఉపాధ్యాయులకు ఫేషియల్ హాజరు అమలుపరచాలని విద్యా
శాఖ నిర్ణయం.
Username: Candidate ID
Password: MegaDsc_2025
===================
UPDATE 25-09-2025
AP Mega DSC 2025: మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం ప్రత్యక
ప్రసారం
Topic: Hon’ble CM of AP formally
presents Appointment Orders to the Successful candidates of Mega DSC
Date: 25/09/2025, Time: 3.00 pm
YouTube Link:
https://www.youtube.com/watch?v=2_RF7jGLqOI
===================
UPDATE
18-09-2025
AP MEGA DSC 2025: డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా
భారీ వర్షాల కారణంగా రేపటి (సెప్టెంబర్ 19) మెగా డీఎస్సీ
నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా వేశారు. డీఎస్సీ అర్హత సాధించిన
అభ్యర్థులకు రేపు నియామక పత్రాలు అందించాల్సి ఉంది. కానీ బుధవారం రాత్రి కురిసిన
భారీ వర్షానికి ప్రాంగణం తడిసి ముద్దయింది. ప్రదేశం అనుకూలంగా లేకపోవడంతో
కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.
===================
UPDATE 15-09-2025
AP MEGA DSC 2025: తుది ఎంపిక జాబితా విడుదల
===================
UPDATE
14-09-2025
AP MEGA
DSC 2025: తుది ఎంపిక జాబితా
విడుదల తేదీ ఇదే
ఏపీ మెగా డిఎస్సి కి సంభందించిన తుది ఎంపిక జాబితా ఈ నెల 15
న (సోమవారం) విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యా
శాఖ వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు
===================
UPDATE
30-08-2025
AP MEGA
DSC 2025: ఉపాధ్యాయుల
నియామకం గురించి కన్వీనర్ తాజా (ఆగస్టు 29) ప్రెస్ నోట్ వివరాలు ఇవే
===================
UPDATE
25-08-2025
AP MEGA
DSC 2025: కాల్ లెటర్
& సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించిన అప్డేట్ ఇదే
డాక్యుమెంట్స్
అప్లోడ్ చేయుటకు ‘Files Upload’ ఆప్షన్ ఎనేబల్
చేశారు
కాల్ లెటర్ విడుదల తేదీ: 26-08-2025 మధ్యాహ్నం నుండి
సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 28-08-2025, ఉదయం 9.00 నుండి
CERTIFICATE
VERIFICATION DOCUMENTS & POST WISE QUALIFICATIONS
===================
CERTIFICATE
VERIFICATION CHECK LIST
FAQs
- CERTIFICATE VERIFICATION TEAMS
ORIENTATION
TO DISTRICT VERIFICATION TEAMS PPT
CERTIFICATE
VERIFICATION IN ONLINE WEBSITE PPT
===================
UPDATE 22-08-2025
AP MEGA DSC 2025: మెరిట్ లిస్ట్ విడుదల
===================
UPDATE
21-08-2025
AP MEGA
DSC 2025: రేపు (ఆగస్టు
22) మెరిట్ లిస్ట్ విడుదల – పాఠశాల విద్యాశాఖ పత్రికా ప్రకటన
===================
UPDATE 21-08-2025
AP MEGA DSC 2025:
టెట్ వివరాలు
సరిచేసుకోవటానికి చివరి తేదీ: 21-08-2025, 12.00 PM.
===================
UPDATE 18-08-2025
Fake News in Social Media -
Clarifications to Candidates.
మెగా DSC-2025 నియామక ప్రక్రియకు సంబంధించిన విషయమై కొంతమంది వ్యక్తులు
సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్ / నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు
మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని
ప్రభుత్వం దృష్టికి వొచ్చింది . ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించడమే కాక, అనవసరమైన భయం కలిగించడం మరియు నియామక ప్రక్రియ యొక్క
పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో, ఉదేశ్య
పూర్వకంగా, ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ఆటంకం
కలిగించాలనే ఉద్దేశ్యంతో చేస్తున్నట్లుగా తెలియుచున్నది.
పూర్తి ప్రెస్
నోట్ కోసం క్రింద లింక్ పై క్లిక్ చేయండి. 👇
===================
UPDATE 14-08-2025
AP MEGA DSC 2025: సవరించిన టెట్ మార్కులతో స్కోర్ కార్డ్ లు విడుదల.
సవరించిన
టెట్ మార్కులతో మెగా డీఎస్సీ స్కోర్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు
డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం
సవరించిన టెట్ మార్కులతో స్కోర్ కార్డులు విడుదల చేశారు. వాటిలో ఏమైనా అభ్యంతరాలు
ఉంటే అభ్యర్థి ఐడీ నంబరు ద్వారా వెబ్సైట్లో వివరాలను సరి చేసేందుకు ఆగస్టు 17 వరకు సమయం ఇచ్చినట్లు తెలిపారు.
టెట్ వివరాలు
సరిచేసుకోవటానికి చివరి తేదీ: 17/08/2025
CLICK ON DSC WEBSITE > CANDIDATE LOGIN > SERVICES > AP DSC-2025 RESULTS (TET Details Updation)
===================
UPDATE 01-08-2025
AP MEGA DSC 2025 తుది 'కీ'లు విడుదల.
===================
UPADTE 15-07-2025
మెగా DSC-2025 పరీక్షలపై వస్తున్న అపోహలకు సంబంధించి ప్రకటన విడుదల
===================
UPDATE 08-07-2025
AP MEGA DSC 2025:
అన్నీ పరీక్షల
ప్రాథమిక 'కీ'లు & రెస్పాన్స్ షీట్ లు విడుదల.
అభ్యంతరాలను
తెలుపుటకు చివరి తేదీ: 11/07/2025.
===================
UPDATE 25-06-2025
AP Mega DSC 2025: జూన్ 20, 21 తేదీల కి బదులుగా జులై 1, 2 తేదీలలో
జరిగే డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
===================
UPDATE 25-06-2025
AP MEGA DSC 2025: PGT (Biological
Science), Physical Education & Physical Director పోస్టుల పరీక్షల ప్రాథమిక 'కీ' విడుదల.
అభ్యంతరాలను
తెలుపుటకు చివరి తేదీ: 02/07/2025.
===================
UPDATE 23-06-2025
AP MEGA DSC 2025: PGT (Botany & Zoology)
పోస్టుల పరీక్షల ప్రాథమిక 'కీ'
విడుదల.
అభ్యంతరాలను
తెలుపుటకు చివరి తేదీ: 29/06/2025.
===================
UPDATE 18-06-2025
AP MEGA DSC 2025: Maths (గణితం) SA, TGT & PGT పోస్టుల పరీక్షల ప్రాథమిక 'కీ' విడుదల.
అభ్యంతరాలను
తెలుపుటకు చివరి తేదీ: 24/06/2025.
===================
UPDATE
17-06-2025
AP MEGA DSC 2025: ‘మైనర్ మాధ్యమ’ పరీక్షల ప్రాథమిక 'కీ' విడుదల
కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు చెందిన ప్రాథమిక 'కీ' విడుదల.
అభ్యంతరాలను తెలుపుటకు చివరి తేదీ: 23/06/2025.
===================
UPDATE 14-06-2025
AP Mega DSC 2025 ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు
ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా
దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో డీఎస్సీ
పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షల్ని జులై 1, 2 తేదీల్లో నిర్వహించబోతున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి
తెలిపారు. పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలు
మార్చిన హాల్ టికెట్లను వెబ్సైట్ లో జూన్ 25 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
===================
UPDATE
31-05-2025
AP MEGA
DSC 2025: హాల్ టికెట్లు
విడుదల
పరీక్షల తేదీలు: 06-06-2025 నుండి ప్రారంభం
DOWNLOAD HALL TICKETS IN WHATSAPP
DOWNLOAD HALL TICKETS IN WEBSITE
===================
UPDATE 21-05-2025
AP DSC 2025: Mock Test Links
===================
AP Mega DSC-2025 –
Recruitment of SAs, SGTs, Principals, PGTs, TGTs, PETs, PDs - Scheme of
Selection Rules, 2025 – Amendment – G.Os Released - G.O.MS.No. 17 Dated:
28/04/2025 & G.O.MS.No. 18 Dated: 28/04/2025
===================
ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రం లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ కొత్తగా నోటిఫికేషన్ జారీ
అయింది. 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు.
పోస్టుల
వివరాలు:
జిల్లా స్థాయి
లో పోస్టులు: 14088
రాష్ట్ర / జోన్ స్థాయి లో పోస్టులు:
2259
మొత్తం
పోస్టులు: 16,347
===================
జిల్లా స్థాయి
లో పోస్టులు: కేటగిరీ వారీగా (14088)
స్కూల్
అసిస్టెంట్స్ (SA): 7487;
ఎస్జీటీ (SGT): 6,599;
పీఈటీ (PET): 2;
===================
రాష్ట్ర / జోన్ స్థాయి లో పోస్టులు:
కేటగిరీ వారీగా (2259)
ప్రిన్సిపల్స్:
52;
పీజీటీ (PGT): 273;
టీజీటీ(TGT): 1731;
పీఈటీ (PET): 175;
ఎస్జీటీ (SGT): 15;
పీడీ (PD): 13
===================
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల
తేదీ: 20-04-2025
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 20-04-2025
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 15-05-2025
హాల్ టికెట్లు
విడుదల తేదీ: 30-05-2025
పరీక్షల తేదీలు: 06-06-2025 నుండి 06-07-2025 వరకు
===================
IMPORTANT LINKS 👇👇👇
SCHOOL EDUCATION
SCHOOL
EDUCATION INFORMATION BULLETIN
RESIDENTIAL SCHOOLS
RESIDENTAIL EDUCATION VACANCIES
RESIDENTAIAL
SCHOOLS NOTIFICATION
RESIDENTIAL
SCHOOLS INFORMATION BULLETIN
===================







0 Komentar