RGUKT-AP Admissions
2025 – All the Details Here
ఆర్జీయూకేటీ-ఏపీ
ప్రవేశాలు 2025 – పూర్తి వివరాలు ఇవే
==================
UPDATE 04-08-2025
RGUKT-AP (IIIT) Admissions 2025:
ట్రిపుల్
ఐటీల్లో ప్రవేశాల Waitlist-2 ప్రొవిజినల్
జాబితా విడుదల
కౌన్సెల్లింగ్
తేదీ: 07/08/2025
==================
UPDATE 25-07-2025
RGUKT-AP (IIIT) Admissions 2025:
ట్రిపుల్
ఐటీల్లో మూడవ విడత ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
ఫేజ్-3
కౌన్సెల్లింగ్ తేదీ: 28-07-2025
క్యాంపస్
మార్పు కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
SELECTED
CANDIDATE – PHASE III
==================
UPDATE 13-07-2025
RGUKT-AP (IIIT) Admissions 2025:
ట్రిపుల్
ఐటీల్లో రెండో విడత ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
ఫేజ్-2 కౌన్సెల్లింగ్ తేదీ: 17-07-2025
క్యాంపస్
మార్పు కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
==================
UPDATE 23-06-2025
RGUKT-AP (IIIT) Admissions 2025:
నాలుగు క్యాంపస్‌ల లో ఎంపిక అయిన అభ్యర్థుల జాబితా ఇదే 👇👇👇
క్యాంపస్ వారీగా కౌన్సెల్లింగ్ తేదీల వివరాలు ఇవే
==================
UPDATE 19-06-2025:
RGUKT-AP (IIIT)
Admissions 2025:
ఎంపిక అయిన
అభ్యర్థుల జాబితా విడుదల తేదీ & క్యాంపస్ వారీగా కౌన్సెల్లింగ్ తేదీల వివరాలు
ఇవే
==================
UPDATE 05-06-2025
RGUKT-AP (IIIT) Admissions
2025:
ఏపీ పదవ తరగతి
విద్యార్థుల కోసం దరఖాస్తు సమర్పణ ప్రక్రియ తిరిగి ప్రారంభం
సవరించిన షెడ్యూల్
ఇదే:
దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 10/06/2025
ఎంపికైన
జాబితా విడుదల: 20/06/2025
==================
UPDATE 25-05-2025
RGUKT-AP Admissions 2025:
స్పెషల్
కేటగిరీ – సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కి ఎంపికైన జాబితా విడుదల - సర్టిఫికేషన్
వెరిఫికేషన్ తేదీల వివరాలు ఇవే
List Of Candidates for Special Category
- Certificate Verification – 28/05/2025 to 31/05/2025 👇👇👇
CAP
CATEGORY LIST (28/05/2025 to 29/05/2025)
BSG
CATEGORY LIST (29/05/2025)
NCC
CATEGORY LIST (29/05/2025 to 31/05/2025)
SPORTS
CATEGORY (28/05/2025 to 30/05/2025)
==================
ఆర్జీయూకేటీ
ఆధ్వర్యంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 24 న ప్రకటన విడుదల చేయనున్నారు.
2025-26 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు
విద్యార్థులు ఏప్రిల్ 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు.
అడ్మిషన్
షెడ్యూల్,
ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ, కౌన్సెలింగ్ తేదీలు, ఎంపిక విధానం, తరగతులు ప్రారంభమయ్యే తేదీ, ఫీజు నిర్మాణం మరియు అడ్మిషన్లకు సంబంధించిన ఇతర సంబంధిత సమాచారంపై వివరణాత్మక
నోటిఫికేషన్ యూనివర్సిటీ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచబడుతుంది.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 24/04/2025
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 27/04/2025
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 20/05/2025
ఎంపికైన
జాబితా విడుదల: 05/06/2025
సర్టిఫికేట్
వెరిఫికేషన్ తేదీలు: 11/06/2025 నుండి 17/06/2025 వరకు
==================
PROSPECTUSAND DETAILED NOTIFICATION
==================




0 Komentar