Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Academic Calendar 2025-26 for Classes 1 to 10

 

AP: Academic Calendar 2025-26 for Classes 1 to 10

ఏపీ: 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదల

====================

Academic Calendar for 2025-26

Primary Classes: Classes 1 to 5

High Schools: Classes 6 to 10

====================

ఏపీ లో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ 2025-26 అకడమిక్ కేలండర్ ను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు 233 రోజులు పని చేయనుండగా అన్ని రకాలు కలిపి 83 సెలవులు ఉన్నాయి.

ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. రెండు విభాగాలకు చివరి పీరియడ్ ను క్రీడలకు ఐచ్ఛికంగా పేర్కొన్నారు. ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి.

====================

పరీక్షల షెడ్యూల్ (Tentative) 

ప్రైమరీ (1-5 తరగతులు) ☝


 హై స్కూల్ (6-10 తరగతులు) ☝

 ====================

దసరా సెలవులు: 24-09-2025 నుండి 02-10-2025 వరకు

క్రిస్మస్ సెలవు: 25-12-2025

సంక్రాంతి సెలవులు: 10-01-2026 నుండి 18-01-2026 వరకు

====================

CLICK FOR PRIMARY CALENDAR

CLICK FOR HIGH SCHOOLS CALENDAR

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags