AP Government Employees - Transfers and
Postings - Guidelines 2025 – G.O. Released
ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
====================
ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 16 నుంచి జూన్ 2 వరకు
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఆర్థికశాఖ నుమతి ఇచ్చింది. ఆయా శాఖల్లో బదిలీలకు
అర్హతలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై
నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మే 16 నుంచి జూన్ 2 వరకు సాధారణ బదిలీలకు అనుమతి
ఇచ్చారు.
> ఒకే చోట
ఐదేళ్లు గడిచిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ
చేశారు.
> పదోన్నతి
పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారికీ బదిలీలు వుండనున్నాయి.
> ఐదేళ్ల
లోపు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలు ఉంటాయి.
> వచ్చే
ఏడాది మే 31 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు
బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు.
> అంధులైన
ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
> మానసిక
రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు.
> ట్రైబల్
ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత
ఇవ్వనున్నారు.
> మెడికల్
గ్రౌండ్లో బాగంగా బదిలీల్లో వినతి మేరకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి.
> వితంతు
ఉద్యోగులకు బదిలీల్లో వారి వినతి మేరకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
> స్పౌజ్
ఉద్యోగులను ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యత కల్పించారు.
====================
Public Services – Human Resources –
Transfers and Postings of Employees – Guidelines 2025 - Orders – Issued.
FINANCE (HR.I-PLG. & POLICY)
DEPARTMENT
G.O.MS.No. 23, Dated: 15-05-2025
Read the following: -
1. G.O.Ms No.71, Finance (HR.I-Plng.
& Policy) Department, dated 17-05-2023.
2. G.O.Ms.No.75, Finance (HR.I-Plng.
& Policy) Department, dated 17-08-2024
3. G.O.Ms.No.90, Finance (HR.I-Plng.
& Policy) Department, dated 12-09-2024.
====================
====================


0 Komentar