APFU Admissions 2025-26: Diploma in
Fisheries Programme Admissions – Details Here
ఆంధ్రప్రదేశ్
ఫిషరీస్ యూనివర్సిటీలో రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశ వివరాలు ఇవే
===================
విజయవాడలోని
ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం, దాని
పరిధిలోని కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి
సంబంధించి రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది.
అర్హులైన అభ్యర్థులు జూన్ 20 లోపు దరఖాస్తులు
చేసుకోవచ్చు.
డిప్లొమా ఇన్
ఫిషరీస్ ప్రోగ్రామ్- 2025-26:
వ్యవధి:
రెండేళ్లు.
బోధనా
మాధ్యమం: ఇంగ్లిష్.
మొత్తం
సీట్లు: ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ కళాశాలల్లో 330 సీట్లు.
అర్హత: పదో
తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.
వయోపరిమితి:
గరిష్ఠ వయసు 22 ఏళ్లు. 31-08-2025 నాటికి 15 ఏళ్లు నిండి
ఉండాలి.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 30-05-2025.
దరఖాస్తు
చివరి తేదీ: 20-06-2025, 11-07-2025
===================
====================


0 Komentar