CISF
Recruitment 2025: Apply for 403 Head Constable Posts – Details Here
సీఐఎస్ఎఫ్ లో 403 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు - జీత
భత్యాలు: నెలకు రూ.25,500-రూ.81,100.
===================
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)..
స్పోర్ట్స్ కోటా కింద అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులకు సీఐఎస్ఎఫ్ 403 కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన
అభ్యర్థులు ఇంటర్మీడియట్ అర్హతతో జూన్ 6వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు
చేసుకోవచ్చు.
హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ): 403 ఖాళీలు
క్రీడా విభాగాలు: వుషు, త్వైకాడో, కరాటే, పెన్కాక్ సిలాట్, ఆర్చరీ, కయాకింగ్, కెనోయింగ్, రోయింగ్, ఫుట్బాల్, హ్యాండ్ బాల్, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, జూడో, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాడీ బిల్డింగ్.
అర్హత: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంటర్మీడియట్
ఉత్తీర్ణతతో పాటు రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించిన
అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.08.2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు- పురుషు అభ్యర్థులు 167 సెం.మీ; మహిళా అభ్యర్థులు- 153 సెం.మీ;
జీత భత్యాలు: నెలకు రూ.25,500-రూ.81,100.
దరఖాస్తు ఫీజు: రూ.100.
రిక్రూట్మెంట్ ప్రక్రియ: ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18.05.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.06.2025.
===================
===================


0 Komentar