NMDC Recruitment 2025: Apply for 995 Trainee
Posts – Details Here
ఎన్ఎండీసీ
లిమిటెడ్ లో 995 ట్రైనీ పోస్టులు - జీతం: నెలకు రూ.31,850 - రూ.35,040.
=====================
హైదరాబాద్ లోని
భారత ప్రభుత్వ సంస్థ- నేషనల్ మినరల్
డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎండీసీ), బైలడిల ఐరన్
ఓర్ మైన్ కిరండూల్ కాంప్లెక్స్, బచేలీ కాంప్లెక్స్
దంతేవాడ,
దోనిమలై ఐరైన్ ఓర్ మైన్లో.. కింది విభాగాల్లో ఖాళీల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టులు:
1. ఫీల్డ్
అడెండెంట్ (ట్రైనీ): 151
2. మెయింటెనెన్స్
అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) ట్రైనీ: 141
3. మెయింటెనెన్స్
అసిస్టెంట్ (మెకానికల్) ట్రైనీ: 305
4. బ్లాస్టర్ గ్రూప్ 2 (ట్రైనీ): 6
5. ఎలక్ట్రిషియన్
గ్రూప్2 (ట్రైనీ): 41
6. ఎలక్ట్రానిక్స్
టెక్నీషియన్ గ్రూప్ 3 (ట్రైనీ): 6
7. HEM మెకానిక్ గ్రూప్ (ట్రైనీ): 77
8. HEM ఆపరేటర్ గ్రూప్ (ట్రైనీ): 228
9. ఎంసీఓ
గ్రూప్ 3 (ట్రైనీ): 36
10. క్యూసీఏ
గ్రూప్ 3 (ట్రైనీ): 4
మొత్తం ఖాళీల
సంఖ్య: 995
అర్హత:
పోస్టును అనుసరించి టెన్త్/ ఐటీఐ, సంబంధిత విభాగంలో
ఐటీఐ,
డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ.31,850 - రూ.35,040.
వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు మధ్య
ఉండాలి.
ఎంపిక
విధానం: ఓఎంఆర్/ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్
ఎబిలిటీ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 25/05/2025
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 14/06/2025
=====================
=====================


0 Komentar