AP - Value
Education - Text Books – SCERT
ఏపీ - విలువల
విద్య - పాఠ్య పుస్తకాలు – ఎస్సీఈఆర్టీ
==================
ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6-10 తరగతుల
విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ‘విలువల విద్య' పుస్తకాలను అందించనున్నారు. విద్యారంగ సలహాదారు చాగంటి
కోటేశ్వరరావు సూచనలతో రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ
మండలి(ఎస్సీఈఆర్టీ) ఈ పాఠ్యపుస్తకాలను రూపొందించింది.
ఈ పాఠ్య పుస్తకాలని తరగతి వారీగా వివిధ పేర్ల తో ఈ పుస్తకాలను
తీసుకొచ్చారు.
6 వ తరగతి -
తోరణాలు
7 వ తరగతి -
మనోవికాసం
8 వ తరగతి - సూక్తి
సుధ
9 వ తరగతి - సద్గుణ
సారం
10 వ తరగతి –
అమృతధార
==================
DOWNLOAD TEXT BOOKS
==================


0 Komentar