Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NICL Recruitment 2025: Apply for 266 Administrative Officer Posts – Details Here

 

NICL Recruitment 2025: Apply for 266 Administrative Officer Posts – Details Here

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 266 ఖాళీలు జీతభత్యాలు: నెలకు రూ.50,925 - రూ. 90,000.

====================

భారత ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 2025-26 సంవత్సరానికి గాను జనరలిస్ట్, స్పెషలిస్ట్ స్కేలు-I అధికారులుగా పనిచేయడానికి 266 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

1. జనరలిస్ట్: 170

2.డాక్టర్లు (ఎంబీబీఎస్): 14

3. లీగల్: 20

4. ఫైనాన్స్: 21

5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 20

6. ఆటోమొబైల్ ఇంజినీర్లు: 21

మొత్తం ఖాళీల సంఖ్య: 266

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకామ్, బీటెక్/బీఈ, ఎంబీబీఎస్, పీజీ, ఎల్ఎల్ఎం, ఎంకామ్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్/ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 01.05.2025 తేదీ నాటికి 21 - 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ.50,925 - రూ. 90,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, డీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250.

ముఖ్యమైన తేదీలు:  

దరఖాస్తు ప్రారంభ తేదీ: 12/06/2025.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 03/07/2025.

====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags