Amazon ‘Prime Day Sale’ 2025: Dates
Announced – Details Here
అమెజాన్ 'ప్రైమ్ డే సేల్' 2025 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే
===================
అమెజాన్
ప్రైమ్ డే సేల్ జులై 12 నుంచి 14 వరకు అందుబాటులోకి రానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ
సేల్లో స్మార్ట్ఫోన్, స్పీకర్లు, ల్యాప్టాప్లు, ఇతర
గృహోపకరణాల పై డిస్కౌంట్లు లభించబోతున్నాయి. సేల్లో భాగంగా వేటిపై డిస్కౌంట్
అందించబోతున్నదీ అమెజాన్ వెల్లడించింది.
అమెజాన్ 'ప్రైమ్ డే సేల్' తేదీలు: జులై
12 నుండి 14 వరకు
శాంసంగ్
ఫ్లాగ్లిప్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఈ
సేల్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలుపుకొంటే ఈ ఫోన్ ధరను రూ.74,999కు విక్రయించబోతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. దీంతో పాటు
యాపిల్ ఐఫోన్ 15 ఈ సేల్లో రూ. 57,999కే లభిస్తుందని తెలిపింది. వన్ప్లస్ నుంచి నియో 10ఆర్ రూ.23,499కే
విక్రయించనున్నట్లు తెలిపింది. వన్ప్లస్ 13ఆర్పై రూ.5 వేల డిస్కౌంట్ తో రూ. 49,999కే కొనుగోలు చేయొచ్చని అమెజాన్ చెబుతోంది.
ఈ సేల్
ల్యాప్టాప్ ల పై కూడా అమెజాన్ ఆఫర్ ప్రకటించింది. లెనోవో స్మార్ట్ ఛాయిస్ ఐడియా
ప్యాడ్ స్లిమ్ ను రూ. 61,990కి
విక్రయించనున్నట్లు అమెజాన్ తెలిపింది. శాంసంగ్ ట్యాబ్ ఎస్ ఎఫ్ఎస్ఈ రూ.23,249కి లభిస్తుందని పేర్కొంది. సోనీ, షావోమీ, ఎల్బీ స్మార్ట్
టీవీలు,
వాషింగ్ మెషిన్లు, ఏసీలపైనా
డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ సేల్ లో ఎస్బీఐ, ఐసీఐసీఐ
బ్యాంక్ కార్డు వినియోగదారులకు 10 శాతం ఇన్స్టంట్
డిస్కౌంట్ లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఈ సేల్ ప్రైమ్ యూజర్లకు
మాత్రమే.
===================
===================



0 Komentar