IGI Aviation Recruitment 2025: Apply for
1,446 Airport Ground Staff & Loader
Posts – Details Here
ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ లో 1,446 ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ & లోడర్ పోస్టులు - జీతం: నెలకు రూ.15,000 - రూ.35,000
================
ఐజీఐ
ఏవియేషన్ సర్వీసెస్, న్యూదిల్లీ..
దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లలో ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు
ఆహ్వానిస్తోంది. టెన్త్, ఇంటర్మీడియట్
అర్హతతో ఉద్యోగాలు పొందవచ్చు. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 21 తేదీ లోగా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.
పోస్టుల
వివరాలు: పోస్టు పేరు: ఖాళీలు
1. ఎయిర్ పోర్ గ్రౌండ్ స్టాఫ్: 1,017
2. లోడర్ (పురుషులు మాత్రమే): 429
మొత్తం ఖాళీలు:
1,446
అర్హత:
ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్: 12వ తరగతి ఉత్తీర్ణత
తప్పనిసరి. పురుషులు, మహిళలు ఇద్దరూ
అర్హులు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేయవచ్చు. ఏవియేషన్ సర్టిఫికెట్ అవసరం లేదు.
ఐటీఐ విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు.
లోడర్:
టెన్త్ ఉత్తీర్ణత తప్పనిసరి. కేవలం పురుషులు మాత్రమే అర్హులు.
అర్హత ఉంటే
రెండు పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు
పరిమితి: ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్: 18 నుంచి 30 సంవత్సరాలు, లోడర్ : 20 నుంచి 40 సంవత్సరాలు
(వయస్సులో ఎలాంటి రిలాక్సేషన్ లేదు).
జీతం:
ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్: రూ.25,000 - రూ.35,000; లోడర్: రూ.15,000-రూ.25,000
ఎంపిక
విధానం: రాత పరీక్ష (అబ్జెక్టివ్ విధానంలో హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది). ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ కోసం రాత పరీక్ష
తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. లోడర్ పోస్టు కి కేవలం రాత పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ లో మాత్రమే.
దరఖాస్తు
ఫీజు: గ్రౌండ్ స్టాఫ్ కు రూ.350, లోడర్ కు రూ.250 చెల్లించాలి.
దరఖాస్తు
చివరి తేదీ: 21.09.2025.
================
================


0 Komentar