Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APOSS - SSC & Inter Admissions 2025-26: All the Details Here

 

APOSS - SSC & Inter Admissions 2025-26: All the Details Here

10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సార్వత్రిక విద్యా కోర్సుల ప్రవేశాలు 2025-26: పూర్తి వివరాలు ఇవే

===================

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి జులై 31 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. 

అందిస్తున్న కోర్సులు : పదవ తరగతి & ఇంటర్మీడియట్

అర్హతలు:

పదవ తరగతి:

> 14 సంవత్సరాలు నిండి చదవగలిగిన మరియు వ్రాయగలిగిన పరిజ్ఞానం కలవారు అందరూ అర్హులే.

> పదవ తరగతి ఫెయిల్ అయిన వారికి మరియు బడి మధ్యలో మానివేసి 14 సం॥లు నిండినవారికి పదవ తరగతి చదువుకునే సువర్ణ అవకాశం.

ఇంటర్మీడియట్:

> 15 సంవత్సరాలు నిండి పదవ తరగతి పూర్తి అయిన వారందరూ ఇంటర్మీడియట్ కోర్సు చదువుకునే అవకాశం.

> ఇంటర్మీడియట్ మానివేసిన వారికి, ఫెయిల్ అయిన వారికి ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12-06-2025

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 30-07-2025

దరఖాస్తు ప్రక్రియ తేదీలు (ఆలస్య రుసుము 200 తో): 01-08-2025 నుండి 15-08-2025 వరకు

===================

APPLY HERE

SSC PROSPECTUS

INTER PROSPECTUS

WEBSITE

APOSS GNANADHARA YOUTUBE CHANNEL

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags