BRAOU Admissions 2025-26: PG / PG
Diplomas / Certificate Programmes – Details Here
డాక్టర్ అంబేడ్కర్ వర్సిటీ పీజీ, పీజీ డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు 2025-26:
పూర్తి వివరాలు ఇవే
==================
డాక్టర్
బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ కోర్సుల్లో జూన్ 14 నుంచి
ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంస్సీ, ఎంబీఏ కోర్సులు, BLISc, MLISc,
పీజీ డిప్లొమో, సర్టిఫికెట్
కోర్సుల్లో ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి
విద్యార్హతలు, పరీక్ష రుసుం, కోర్సులు తదితర వివరాల కొరకు క్రింది వెబ్సైటు లలో
పొందవచ్చన్నారు.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తులు
మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 14-06-2025
దరఖాస్తులు
మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30-08-2025
==================
==================


0 Komentar