Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU Admissions 2025-26: UG (BA, BCom & BSc) Admissions – Details Here


BRAOU Admissions 2025-26: UG (BA, BCom & BSc) Admissions – Details Here

డాక్టర్ అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు 2025-26: పూర్తి వివరాలు ఇవే

====================

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సుల్లో జూన్ 14 నుంచి ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల లో ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, పరీక్ష రుసుం, కోర్సులు తదితర వివరాల కొరకు క్రింది వెబ్సైటు లలో పొందవచ్చన్నారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 14-06-2025

దరఖాస్తులు మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30-08-2025

====================

APPLY HERE

NOTIFICATION

PROSPECTUS

ADMISSIONS WEBSITE

BRAOU WEBSITE

BRAOU APP

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags