‘Har Ghar Tiranga’ Programme 2025:
Hoisting of the ‘National Flag’ at every household from August 2 to 15
‘హర్ ఘర్
తిరంగ’ కార్యక్రమం 2025: ఆగస్టు 2
నుంచి 15 వరకు ప్రతి ఇంటిపైనా
‘జాతీయ జెండా’ ఎగురవేయడం
=====================
దేశ ప్రజలను
ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు.
ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి
ఇంటిపైనా జాతీయ జెండా ఎగరెయ్యాలని కోరారు. అలాగే.. జెండాతో సెల్ఫీ తీసుకొని..
సోషల్ మీడియాలో అప్‌లోడ్ చెయ్యాలని కోరారు.
=====================



0 Komentar