AP: Dasara Holidays 2025 – Details Here
ఏపీ: దసరా
సెలవులు - 2025 గురించి విద్యా శాఖ మంత్రి వివరణ ఇదే
====================
Rc.No.ESE02-30/76/2025-A&I-CSE,
Dt:19-09-2025
Sub: School Education – Academic
Calendar 2025-26 – Declaration of DASARA Holidays from 22.09.2025 to 02.10.2025
for all Schools in the State – Orders – Issued.
Read: Academic Calendar 2025-26.
====================
ఆంధ్ర ప్రదేశ్
లో పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
ఈ నెల 22
నుంచి దసరా సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారన్నారు.
ఈక్రమంలో
విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన 'ఎక్స్'లో పోస్టు చేశారు. అకడెమిక్
క్యాలండర్ ప్రకారం దసరా సెలవులు సెప్టెంబర్ నుండి 24 నుండి అక్టోబర్ 2 వరకు ఇచ్చారు.
====================
ఏపీ: 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు
2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదల
====================
పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం. pic.twitter.com/SpUJldmwiH
— Lokesh Nara (@naralokesh) September 19, 2025


0 Komentar