Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEL Recruitment 2025: Apply for 610 Trainee Engineer Posts – Details Here

 

BEL Recruitment 2025: Apply for 610 Trainee Engineer Posts – Details Here

బెల్ లో 610 ట్రైనీ ఇంజినీర్ పోస్టులు - జీతం: నెలకు రూ.30,000 - రూ.40,000.

===================

బెంగళూరులోని రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. తాత్కాలిక ప్రాతిపదికన 610 ట్రైనీ ఇంజినీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 7 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.

1.ట్రైనీ ఇంజినీర్: 610 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.35,000; మూడో ఏడాది రూ.40,000.

వయో పరిమితి: 01.09.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ఓబీసీలకు రూ.177; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24-09-2025   

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 07-10-2025.

===================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags