Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Reliance Foundation Scholarships 2025-26: Scholarships for UG & PG Students

 

Reliance Foundation Scholarships 2025-26: Scholarships for UG & PG Students

రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ 2025-26: యూజీ విద్యార్థులకు రూ.2 లక్షలు & పీజీ విద్యార్థులకు రూ.6 లక్షల ఉపకారవేతనాలు

===================

రిలయన్స్ ఫౌండేషన్ ఏటా పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలను అందిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్షిప్ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్షిప్ 2025-26:

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో 12వ తరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. 2025-26 విద్యా సంవత్సరం ఏదైనా స్ట్రీమ్ రెగ్యులర్ ఫుల్-టైమ్ డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. 2025-26 విద్యా సంవత్సరం ఏదైనా స్ట్రీమ్ రెగ్యులర్ ఫుల్-టైమ్ పీజీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.15 లక్షలకు మించకూడదు.

స్కాలర్షిప్: ఎంపికైన డిగ్రీ చదువుకునే విద్యార్థులకు రూ.2 లక్షలు (5000 మందికి) & పీజీ చదువుకునే విద్యార్థులకు రూ. 6 లక్షల (100 మందికి) ఉపకారవేతనాన్ని అందిస్తారు.

ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్, గతంలో విద్యార్థులు చూపిన అకడమిక్ ప్రతిభ, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 04/10/2025 

===================

UG APPLICATION

PG APPLICATION

UG WEBSITE

PG WEBSITE

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags