US Open-2025:
Sabalenka Wins Women’s Singles US Open Title
యుఎస్ ఓపెన్-2025:
మహిళల సింగిల్స్ విజేత అరీనా సబలెంక – ఆమె కి ఇది రెండవ యుఎస్
ఓపెన్ టైటిల్ – మొత్తం గా నాలుగవ గ్రాండ్ స్లామ్ టైటిల్
===================
యూఎస్ ఓపెన్
మహిళల ఫైనల్లో టాప్ టెన్నిస్ ప్లేయర్ అర్యనా సబలెంకా విజయం సాధించింది. అనిసిమోవా
పై 6-3,
7-6(7/3) వరుస సెట్లలో గెలిచిన సబలెంకా
ఛాంపియన్ గా నిలిచింది. వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
గత ఏడాది 2024 యుఎస్ ఓపెన్ గెలిచిన సబలెంక ఈ సారి కూడా ఛాంపియన్ గా
నిలిచింది. దీంతో వరుసగా రెండు యూఎస్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ
యూఎస్ ఓపెన్ ను గెలిచిన 27 ఏళ్ల బెలారస్
క్రీడాకారిణి సబలెంక తన గ్రాండ్ స్లామ్ సంఖ్యను నాలుగు కు చేర్చింది.
===================



0 Komentar