AP BIE: Intermediate Examinations 2026:
All the Details Here
ఏపీ:
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 2026: పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 25-05-2026
ఏపీ ఇంటర్ అడ్వాన్స్
సప్లిమెంటరీ పరీక్షలు, మే 2026 – మే 28 జరగాల్సిన పరీక్షలు వాయిదా
ఇంటర్
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక
అప్డేట్ ఇచ్చింది. బక్రీద్ సెలవు దినాన్ని మే 28వ తేదీకి మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.... ఆ
రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి
కార్యదర్శి పి. రంజిత్ బాషా ప్రకటన విడుదల చేశారు. మే 28న
జరగాల్సిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను జూన్ 5వ తేదీకి రీషెడ్యూల్ చేశారు.
జూన్ 5న జరిగే పరీక్షలు - సబ్జెక్టులు:
గతంలో ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారం.... మే 28వ తేదీన ఉదయం సెషన్లో జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పరీక్షలను జూన్ 5వ తేదీ ఉదయం (09:00 గంటల నుండి 12:00 గంటల వరకు) నిర్వహించనున్నారు.
ఎకనామిక్స్ (ఆర్థికశాస్త్రం) పేపర్-1
మే 28వ తేదీన మధ్యాహ్నం సెషన్లో జరగాల్సిన సెకండ్ ఇయర్ పరీక్షలను
కూడా జూన్ 5వ తేదీ మధ్యాహ్నం (02:30 గంటల నుండి 05:30 గంటల వరకు) నిర్వహించనున్నారు..
మ్యాథమెటిక్స్
(గణితం) పేపర్-2B
====================
UPDATE 15-05-2026
ఏపీ ఇంటర్
సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
సప్లిమెంటరీ
పరీక్షల తేదీలు: 21/05/2026 నుంచి 04/06/2026
DOWNLOAD HALL TICKETS
(WEBSITE)
DOWNLOAD
HALL TICKETS (WHATSAPP)
====================
UPDATE 13-05-2026
ఏపీ
ఇంటర్మీడియట్ పరీక్షలు 2026: రీ-కౌంటింగ్ & రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల
RE-COUNTING
AND RE-VERIFICATION RESULTS
====================
UPDATE 16-04-2026
> సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
> సప్లిమెంటరీ, రీకౌంటింగ్ & రీ వెరిఫికేషన్ ఫీజు చెల్లింపు తేదీలు ఇవే
ముఖ్యమైన
తేదీలు:
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 20/04/2026 నుంచి 27/04/2026 వరకు
సప్లిమెంటరీ
పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 20/04/2026 నుంచి 27/04/2026 వరకు
సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 21/05/2026 నుంచి 04/06/2026 వరకు
====================
UPDATE 15-04-2026
ఏపీ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల (2026)
INTER 1ST
YEAR (GENERAL) RESULTS LINKS
INTER 2ND
YEAR (GENERAL) RESULTS LINKS
INTER 1ST YEAR (VOCATION) RESULTS LINKS
INTER 2ND
YEAR (VOCATION) RESULTS LINKS
======================
UPDATE 14-04-2026
ఏపీ ఇంటర్
పరీక్షలు-2026: ఫలితాల
విడుదల తేదీ & సమయం వివరాలు ఇవే
ఆంధ్ర ప్రదేశ్
లో ఇంటర్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం
10.31గంటలకు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్
'ఎక్స్' వేదికగా
వెల్లడించారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ తో పాటు వాట్సప్లోనూ (9552300009) ఫలితాలు పొందొచ్చని మంత్రి
పేర్కొన్నారు.
The wait ends tomorrow!
— Lokesh Nara (@naralokesh) April 14, 2026
Intermediate Public Examinations (IPE) 2026 results for 1st & 2nd year students will be out on April 15 from 10:31 AM onwards.
Check instantly at https://t.co/UDtk11c781 or skip the queues - just send a “Hi” to Mana Mitra on📱WhatsApp (9552300009) and…
====================
UPDATE
13-02-2026
AP: ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టిక్కెట్లు
విడుదల
పరీక్షల తేదీలు: 23/02/2026 నుండి 24/03/2026 వరకు
DOWNLOAD
HALL TICKETS IN WHATSAPP
====================
UPDATE 24-01-2026
ఏపీ
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ప్రాక్టికల్
పరీక్షల తేదీలు: 01/02/2026 నుండి 10/02/2026 వరకు
DOWNLOAD HALL TICKETS IN WEBSITE
DOWNLOAD
HALL TICKETS IN WHATSAPP
====================
రాష్ట్రం లో 2026 జరిగే ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు
పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు శుక్రవారం (అక్టోబర్ 3) విడుదల చేశారు.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
====================
ఇంటర్
పరీక్షల తేదీలు: 23/02/2026 నుండి 24/03/2026 వరకు
ప్రాక్టికల్
పరీక్షల తేదీలు: 01/02/2026 నుండి 10/02/2026 వరకు
‘ETHICS and HUMAN VALUES’ పరీక్ష తేదీ: 21/01/2026
‘ENVIRONMENTAL EDUCATION’ పరీక్ష తేదీ: 23/01/2026
====================
DOWNLOADEXAMS TIME TABLE (REVISED)
====================


0 Komentar