Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Thalliki Vandanam Scheme – Check the Status

 

Thalliki Vandanam Scheme – Check the Status

తల్లికి వందనం పథకం 2026-27 - స్టేటస్ చెక్ చేసుకోండి

==================

తల్లికి వందనం పథకం - తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs-24-07-2026)

CLICK HERE

==================

తల్లికి వందనం పథకం స్టేటస్ ని మూడు విధాలుగా చెక్ చేసుకోవచ్చు

1. SGSW Website (స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు వెబ్సైట్)

2. LEAP APP   

3. CSE Website Login

==================

1. SGSW Website (స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు వెబ్సైట్)

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన “తల్లికి వందనం” పథకం అర్హతను ఆన్‌లైన్‌లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు:

1. క్రింద ఇవ్వబడ్డ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

2. తల్లి (లేదా యజమాని) ఆధార్ నంబర్ నమోదు చేయండి.

3. పథకం రకంగా “తల్లికి వందనం” ఎంపిక చేయండి.

4. సంవత్సరం 2026-27 ఎంపిక చేయండి.

5. వివరాలు పొందండి” పై క్లిక్ చేయండి.

6. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

7. OTP నమోదు చేయండి.

8. ధృవీకరించు” పై క్లిక్ చేయండి. 

9. ధృవీకరణ తర్వాత మూడు విభాగాలు కనిపిస్తాయి:

పౌరుల వివరాలు

కుటుంబ వివరాలు

పథక అర్హత కాలిక్యులేటర్

> ముఖ్యంగా “ధృవీకరణ స్థితి” కాలమ్‌ను పరిశీలించండి.

> అక్కడ “తృప్తి” అని ఉంటే ఆ విద్యార్థి 2026-27 తల్లికి వందనం పథకానికి అర్హుడు/అర్హురాలు అని అర్థం.

> వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే సంబంధిత సచివాలయం / పాఠశాలలో సరిచేయించుకోవాలి.

SCHEME ELIGIBILITY STATUS

APPLICATION STATUS

MAIN WEBSITE

==================

2. LEAP APP   

> యాప్ ఓపెన్ చేసి APAAR/PEN ID/Mobile No. ఎంటర్ చేయాలి.

> తర్వాత క్రింద పుట్టిన రోజు ఎంటర్ చేసి ‘LOGIN’ మీద క్లిక్ చేయాలి.

> అప్పుడు మీ మొబైలు కి వచ్చిన OTP ఎంటర్ చేస్తే యాప్ లో ఎంటర్ అయినట్టే.

> లోపల ‘Thalliki Vandanam Status’ tile పైన క్లిక్ చేస్తే స్టేటస్ కనిపిస్తుంది.  

DOWNLOAD LEAP APP

==================

3. CSE వెబ్సైట్ లో ఎలా చెక్ చేసుకోవాలి?

తల్లికి వందనం స్టేటస్ ను  ఎటువంటి OTP అవసరం లేకుండా నేరుగా https://cse.ap.gov.in వెబ్ సైట్ లో మన పాఠశాల లాగిన్ లో Services అనే ఆప్షన్ లో తల్లికి వందనం అనే టైల్ లో స్టూడెంట్ PEN NO ద్వారా తెలుసుకోవచ్చు

CSE WEBSITE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags