AP RCET-2024 25: AP Research Common
Entrance Test – All the Details Here
ఏపీ ఆర్ సెట్
2024-25:
ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్– పూర్తి
వివరాలు ఇవే
====================
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) 2024-25 విద్యాసంవత్సరానికి ఏపీఆర్ సెట్ 2024-25 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, రిసెర్చ్ సెంటర్లు, అనుబంధ
కళాశాలల్లో ఫుల్ టైం, పార్ట్ టైం పీహెచ్
డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ
నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్ సెట్) 2024-25:
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.10.2025.
ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 21.10.2025.
హాల్
టికెట్లు డౌన్లోడ్ తేదీ: 27-10-2025 నుండి
పరీక్ష
తేదీలు: 03-11-2025 నుండి 07-11-2025 వరకు
ఫలితాలు విడుదల
తేదీ: 19-11-2025
====================
====================


0 Komentar