IPPB Recruitment
2025: Apply for 348 GDS as Executive Posts – Details Here
ఇండియా
పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో 348 GDS ఎగ్జిక్యూటివ్ పోస్టులు – జీతం: నెలకు రూ. 30,000.
=================
ఇండియా
పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) దిల్లీ దేశ
వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 348 ఎగ్జిక్యూటివ్
ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుంచి 29 వరకు
ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
GDS ఎగ్జిక్యూటివ్
పోస్టులు: 348
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 20 - 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు
రూ. 30,000.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
ఫీజు: రూ. 750.
ఎంపిక
విధానం: రాత పరీక్ష, విద్యార్హతల్లో
సాధించిన మెరిట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 09/10/2025.
దరఖాస్తు
స్వీకరణకు చివరి తేదీ: 29/10/2025
=================
=================


0 Komentar