TG TET
JANUARY 2026: All the Details Here
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జనవరి 2026 – పూర్తి వివరాలు
ఇవే
===================
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 15 (శనివారం) నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జనవరి 3, 2026 నుంచి 31 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు సీబీటీ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 27 నుంచి అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య ఫలితాలను ప్రకటిస్తారు.
1) పేపర్-I: (1 నుంచి 5వ తరగతి) బోధించేవారికి:
అర్హత: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్/సీనియర్
సెకండరీలో డీఈఐఈడీ/ బీఈఐఈడీ/ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణత ఉండాలి.
2) పేపర్-II: (4 నుంచి 8వ తరగతి) బోధించేవారికి:
అర్హత: బీఏ/బీఎస్సీ/బీకామ్, బీఈడీ/ బీఈడీ
(స్పెషల్ ఎడ్యుకేషన్)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి
ఉండాలి.
భాషా ఉపాధ్యాయుల కోసం సంబంధిత భాషలో గ్రాడ్యుయేషన్/
సాహిత్యం/ ఓరియెంటల్ లాంగ్వేజ్ + ఎల్పీటీ/ బీఈడీలో మెథడాలజీ.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్: బీఈ/ బీటెక్ + బీఈడీలో
ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: వయస్సుకు పరిమితి లేదు (అర్హత పరీక్ష మాత్రమే).
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: పేపర్-1కు రూ.750, పేపర్-2కు రూ.1000.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 15/11/2025
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29/11/2025
అడ్మిట్ కార్డులు విడుదల తేదీ: 27/12/2025
పరీక్షల తేదీలు: 03-01-2026 నుండి 31-01-2026 వరకు
ఫలితాలు విడుదల తేదీ: 10/02/2025 - 16/02/2025
===================
===================

0 Komentar