Cricket Records: Indonesia Bowler
Makes History in T20I Cricket, Claims Five-Wicket Haul in Single Over to Make
World Record
క్రికెట్ రికార్డులు: టీ20అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఇండోనేషియా బౌలర్ గడే ప్రియందన - ఒకే ఓవర్లో అయిదు వికెట్లు
==================
అంతర్జాతీయ
టీ20ల్లో ఒకే ఓవర్లో అయిదు వికెట్లు తీసిన తొలి బౌలర్
ఇండోనేసియాకు చెందిన గడే ప్రియందన రికార్డు నెలకొల్పాడు. కంబోడియాతో ఎనిమిది టీ20ల సిరీస్ లో భాగంగా
మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో ఒక్క ఓవరే బౌలింగ్ చేసిన ప్రియందన.. ఒక్క పరుగే
ఇచ్చి 5
వికెట్లు పడగొట్టాడు.
15 ఓవర్లకు 106/5తో ఉన్న కంబోడియా.. తర్వాతి ఓవర్లోనే
ఇన్నింగ్స్ ను ముగించింది. తొలి మూడు బంతుల్లో మూడు వికెట్లతో హ్యాట్రిక్ తీసిన
అతడు.. చివరి రెండు బంతుల్లో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో
ప్రత్యర్థికి 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన
ఇండోనేసియా.. 60 పరుగుల తేడాతో నెగ్గింది.
==================
==================



0 Komentar