Six-Month Certificate (Bridge) Course in
Primary Teacher Education (ODL Mode) – Details Here
బీఈడీ
క్వాలిఫికేషన్ తో ఎస్జీటీలుగా నియమితులైన వారికి ఆరు నెలల సర్టిఫికేట్ (బ్రిడ్జి)
కోర్సు (ODL
మోడ్) – వివరాలు ఇవే
==================
ఆంధ్ర ప్రదేశ్
లో బీఈడీ క్వాలిఫికేషన్ తో ఎస్జీటీలుగా నియమితులైన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు
తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2018-23 మధ్య కాలంలో నియమితులైన వారు ఈ నెల 25 వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో
రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు డీఈడీ చేసినవారే
అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
> బి.ఎడ్.
అర్హతతో నియమితులైన ఇన్-సర్వీస్ ప్రాథమిక ఉపాధ్యాయులకు (SGTలు).
> ప్రాథమిక
ఉపాధ్యాయ విద్యలో ఆరు నెలల సర్టిఫికేట్ (బ్రిడ్జి) కోర్సు (ODL మోడ్) తప్పనిసరి.
Six-Month Certificate (Bridge) Course in
Primary Teacher Education (ODL Mode) – Communication of eligible teachers list
received from IT Cell – Instructions to all District Educational Officers for
verification and ensuring registration.
==================
28.06.2018 – 11.08.2023 మధ్య కాలంలో నియమితులైన వారు.
రిజిస్ట్రేషన్
కి చివరి తేదీ: 25/12/2025
===================
===================


0 Komentar