AP BRAG FIFTH CET 2026: 5th Class
Admissions 2026-27: Details Here
ఏపీ-గురుకులాల్లో
ఐదో తరగతి ప్రవేశాల పరీక్ష 2026-27: పూర్తి వివరాలు ఇవే
====================
ఆంధ్రప్రదేశ్
ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 186 Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2026-27 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి ప్రవేశమునకు
బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా
విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు
చివరి తేదీ: 20/01/2026
దరఖాస్తు
చివరి తేదీ: 19/02/2026
పరీక్ష తేదీ:
01/03/2026
====================
====================


0 Komentar