AP BRAG CET 2026 - Inter
Admissions 2026-27 - Details Here
ఏపీ-గురుకులాల్లో
ఇంటర్ ప్రవేశాలు 2026-27: పూర్తి
వివరాలు ఇవే
====================
UPDATE
28-02-2026
AP BRAG
CET 2026 - Inter Admissions 2026-27: హాల్ టికెట్లు విడుదల
Hall Ticket Download Instructions:
1) Click on “Candidate Login”.
2) After logging in, click on Hall
Ticket from the left-side menu.
3) Download and print your hall ticket.
హాల్ టికెట్
డౌన్‌లోడ్ సూచనలు:
1) Candidate Login పై క్లిక్ చేయండి.
2) లాగిన్ అయిన తర్వాత, ఎడమ వైపు మెనులో
ఉన్న Hall
Ticket పై క్లిక్ చేయండి.
3) మీ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
====================
ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల ఇంటర్ (జనరల్) విద్యాలయాలలో & IIT NEET కోచింగ్ సెంటర్ లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు
చివరి తేదీ: 21/01/2026
దరఖాస్తు
చివరి తేదీ: 19/02/2026
పరీక్ష తేదీ:
01/03/2026
====================
====================




0 Komentar