Padma Awards 2026 - Full List of Padma
Vibhushan, Padma Bhushan, Padma Shri Recipients
పద్మ
అవార్డులు-2026: పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ
గ్రహీతల పూర్తి జాబితా ఇదే
====================
> తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మందికి పద్మ పురస్కారాలు
> నటులు ధర్మేంద్రకు పద్మ విభూషణ్, మమ్ముట్టి కి పద్మభూషణ్
> నటులు రాజేంద్ర ప్రసాద్, మురళి మోహన్, మాధవన్ లకు పద్మ శ్రీ
> క్రికెటర్ లు రోహిత్ శర్మ & హర్మన్ ప్రీత్ కౌర్ లకు పద్మశ్రీ
====================
గణతంత్ర
దినోత్సవం 2026 సందర్భంగా కేంద్ర
ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర-సాంకేతికం,
వాణిజ్యం - పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం- విద్య, క్రీడలు, సివిల్
సర్వీస్ రంగాల నుంచి ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ
భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.
పద్మ విభూషణ్ గ్రహీతల జాబితా ఇదే (ఐదుగురు)
1. ధర్మేంద్ర
(మరణానంతరం) (కళలు) - మహారాష్ట్ర
2. కె.టి. థామస్ (సామాజిక సేవ) – కేరళ
3. ఎన్.
రాజమ్ (కళలు) – ఉత్తర్ ప్రదేశ్
4. పి.
నారాయణన్ (సాహిత్యం) – కేరళ
5. .ఎస్.
అచ్యుతానందన్ (మరణానంతరం) (సామాజిక సేవ) – కేరళ
పద్మ భూషణ్ గ్రహీతల
జాబితా ఇదే (13 మంది)
1. అల్కా
యాజ్ఞిక్ (కళలు)- మహారాష్ట్ర
2. భగత్సింగ్
కోశ్యారీ (ప్రజావ్యవహారాలు) - ఉత్తరాఖండ్
3. కల్లిపట్టి
రామసామి పళనిస్వామి (వైద్యం) - తమిళనాడు
4.
మమ్ముట్టి (కళలు)- కేరళ
5. నోరీ
దత్తాత్రేయుడు (వైద్యం) - అమెరికా
6. పీయూష్
పాండే (మరణాంతరం) (కళలు)- మహారాష్ట్ర
7. ఎస్కేఎం
మెయిలానందన్ (సామాజిక సేవ) – తమిళనాడు
8. శతావధాని
ఆర్ గణేశ్ (కళలు)- కర్ణాటక
9. శిబూ
సోరెన్ (మరణాంతరం) (ప్రజా వ్యవహారాలు) – ఝార్ఖండ్
10. ఉదయ్
కొటక్ (వాణిజ్యం-పరిశ్రమలు) - మహారాష్ట్ర
11. వీకే
మల్హోత్రా (మరణాంతరం) (ప్రజావ్యవహారాలు) – దిల్లీ
12.
వెల్లప్పల్లి నటేశన్ (ప్రజావ్యవహారాలు) - కేరళ
13. విజయ్ అమృత్ రాజ్ (క్రీడలు) - అమెరికా
పద్మశ్రీ గ్రహీతల
జాబితా ఇదే (113 మంది)
1. పాల్కొండ
విజయ్ ఆనంద్ రెడ్డి – మెడిసిన్ - తెలంగాణ
2. రామా
రెడ్డి మామిడి (మరణానంతరం) - పశు సంవర్థక - తెలంగాణ
3. కృష్ణమూర్తి
బాలసుబ్రమణియన్ - సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – తెలంగాణ
4. కుమారస్వామి
తంగరాజ్ - సైన్స్ అండ్ ఇంజినీరింగ్ - తెలంగాణ
5. దీపికా
రెడ్డి – కళలు - తెలంగాణ
6. చంద్రమౌళి
గడ్డమణుగు - సైన్స్ & ఇంజినీరింగ్ – తెలంగాణ
7. గూడూరు
వెంకట్ రావు - మెడిసిన్ మెడిసిన్ – తెలంగాణ
8. మాగంటి
మురళీ మోహన్ - కళలు - ఆంధ్రప్రదేశ్
9. రాజేంద్ర
ప్రసాద్ - కళలు – ఆంధ్రప్రదేశ్
10. గరిమెళ్ల
బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) - కళలు – ఆంధ్రప్రదేశ్
11. వెంపటి
కుటుంబ శాస్త్రి - లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ - ఆంధ్రప్రదేశ్
ఇంకా ఇతర రాష్ట్రాలకి
సంభందించిన 102 మంది తో కాలీలపి మొత్తం గా 113 మంది కి పద్మశ్రీ అవార్డు వరించింది.
అన్నీ పద్మ
అవార్డు విజేతల వివరాల కొరకు క్రింద ఇవ్వబడ PDF మీద క్లిక్ చేయండి.
====================
====================




0 Komentar