AP BRAG CET 2026: Classes 6-10
(Backlog) Admissions 2026-27: Details Here
ఏపీ-గురుకులాల్లో
6-10 తరగతులలో బ్యాక్‌లాగ్ ఖాళీల కొరకు ప్రవేశ పరీక్ష 2026-27: పూర్తి వివరాలు ఇవే
====================
Hall Ticket Download Instructions:
1) Click on “Candidate Login”.
2) After logging in, click on Hall
Ticket from the left-side menu.
3) Download and print your hall ticket.
హాల్ టికెట్
డౌన్‌లోడ్ సూచనలు:
1) Candidate Login పై క్లిక్ చేయండి.
2) లాగిన్ అయిన తర్వాత, ఎడమ వైపు మెనులో
ఉన్న Hall
Ticket పై క్లిక్ చేయండి.
3) మీ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
====================
ఆంధ్రప్రదేశ్
ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 186 Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2026-27 విద్యా సంవత్సరమునకు 6-10 తరగతులలో బ్యాక్‌లాగ్ ఖాళీల కొరకు
బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా
విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు
చివరి తేదీ: 22/01/2026
దరఖాస్తు
చివరి తేదీ: 19/02/2026
పరీక్ష తేదీ:
02/03/2026
====================
====================




0 Komentar