AP EAPCET-2026: All
the Details Here
ఏపీ ఈఏపీ
సెట్ 2026: పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 13-08-2026
AP EAPCET 2026 (M.P.C స్ట్రీమ్): ఇంజనీరింగ్ & ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల తుది దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
షెడ్యూల్
ఇదే:
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 17-08-2026 నుండి 20-08-2026 వరకు
ధ్రువపత్రాల
పరిశీలన: 17-08-2026 నుండి 21-08-2026 వరకు
వెబ్ ఆప్షన్ల
తేదీలు: 17-08-2026 నుండి 22-08-2026 వరకు
ఐచ్ఛికాల
మార్పు: 23-08-2026
సీట్ల
కేటాయింపు: 26-08-2026
సెల్ఫ్
రిపోర్టింగ్ తేదీలు: 27-08-2026 నుండి 31-08-2026
వరకు
తరగతుల
ప్రారంభం: 27-08-2026
=====================
UPDATE
09-08-2026
AP EAPCET 2026 (M.P.C స్ట్రీమ్):
ఇంజనీరింగ్ & ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలు - సీట్ల కేటాయింపు
ఆర్డర్ విడుదల
=====================
UPDATE 31-07-2026
AP EAPCET 2026 (M.P.C స్ట్రీమ్): ఇంజనీరింగ్ & ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల సవరించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
షెడ్యూల్ ఇదే:
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 20-07-2026 నుండి 29-07-2026 01-08-2026 వరకు
ధ్రువపత్రాల
పరిశీలన: 22-07-2026 నుండి 31-07-2026 02-08-2026 వరకు
వెబ్ ఆప్షన్ల
తేదీలు: 25-07-2026 నుండి 31-07-2026 03-08-2026 వరకు
ఐచ్ఛికాల
మార్పు: 01-08-2026, 04-08-2026
సీట్ల
కేటాయింపు: 06-08-2026, 09-08-2026
సెల్ఫ్
రిపోర్టింగ్ తేదీలు: 10-08-2026 నుండి 15-08-2026 వరకు
తరగతుల ప్రారంభం: 10-08-2026
=====================
UPDATE 01-07-2026
AP EAPCET-2026: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్
CLICK
FOR RESULTS (E) - LINK 1
CLICK
FOR RESULTS (E) – LINK 2
CLICK
FOR RESULTS (AP) - LINK 1
CLICK
FOR RESULTS (AP) - LINK 2
=====================
UPDATE 30-06-2026
AP EAPCET
2026 – ఫలితాల విడుదల
వాయిదా – జులై 2 న విడుదల అయ్యే అవకాశం
విద్యార్థులందరు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న EAPCET ఫలితాలు మరో సరి వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ 12వ తరగతి
ఫలితాలు పూర్తి స్థాయిలో రానందున.. విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేయాలని
నిర్ణయించినట్టు సమాచారం. ఫలితాలను గురువారం (జులై 2) ప్రకటించే అవకాశముంది.
=====================
UPDATE 28-06-2026
ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాల విడుదల అప్డేట్ ఇదే
ఈ ఏడాది EAPCET ఫలితాలు రాబోవు మంగళవారం (జూన్ 30) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల తరువాత మంత్రి లోకేశ్ వీటిని ప్రకటిస్తారని సెట్ నిర్వహణ సంస్థ JNTUK అధికారులు వెల్లడించారు.
=====================
UPDATE 25-05-2026
AP EAPCET 2026: ప్రిలిమినరీ ‘కీ’లు & రెస్పాన్స్ షీట్లు విడుదల
MASTER
QP WITH PRELIMINARY KEYS
=====================
UPDATE 28-04-2026
AP EAPCET 2026: హాల్ టికెట్లు విడుదల
పరీక్షల తేదీలు:
E: 12-05-2026 నుండి 18-05-2026 వరకు
A&P:
19-05-2026 & 20-05-2026
=====================
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఏపీఈఏపీసెట్-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్
తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ఆ ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఈ
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం
నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్
ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్-2026)
కోర్సులు:
1. ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్
టెక్నాలజీ)
2. బీఎస్సీ (అగ్రికల్చర్ / హార్టికల్చర్)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎస్ఎస్సీ.
3. బీఫార్మసీ, ఫార్మా డీ.
అర్హత:
ఇంటర్మీడియట్(సైన్స్/ మ్యాడ్స్)/ 10+2 (సైన్స్/ మ్యాడ్స్ సబ్జెక్టులు)/ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: కనీసం 16 ఏళ్లు ఉండాలి.
ఎంపిక
విధానం: అర్హత పరీక్షలో మెరిట్, ఆన్లైన్ కౌన్సెలింగ్
ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 03.02.2026
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.02.2026
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేది: 17.03.2026 (ఆలస్య రుసుం లేకుండా)
హాల్
టికెట్లు విడుదల తేదీ: 28.04.2026 నుండి
పరీక్ష
తేదీలు:
E: 12-05-2026 నుండి 18-05-2026 వరకు
AM: 19-05-2026
& 20-05-2026
ఫలితాల విడుదల
తేదీ: 01-06-2026
=====================
=====================



0 Komentar