Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

KVS Admissions 2026-27: All the Details Here

 

KVS Admissions 2026-27: All the Details Here

కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల పూర్తి వివరాలివే

====================

కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) షెడ్యూల్ ను విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి మార్చి 7 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చి 31, 2026 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలి.

====================

ఒకటవ తరగతి ప్రవేశ తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 19-03-2026

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం: 20-03-2026

దరఖాస్తుల ప్రక్రియ ఆఖరి తేదీ: 02-04-2026

తొలి జాబితా విడుదల తేదీ: 09-04-2026

రెండో జాబితా విడుదల తేదీ: 16-04-2026

మూడో జాబితా విడుదల తేదీ: 21-04-2026

====================

రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాల తేదీల వివరాలు ఇవే

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02-04-2026

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 08-04-2026

ఎంపికైన జాబితా విడుదల తేదీ: 13-04-2026

===================

REGISTER HERE

ADMISSIONS SCHEDULE

ADMISSION GUIDELINES

ADMISSION NOTICE

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags