APPSC: Departmental
Tests – May 2026 Session - All the Details Here
ఏపిపిఎస్‌సి:
డిపార్ట్‌మెంటల్ టెస్టుల మే 2026 సెషన్ –
పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE 10-06-2026
APPSC: డిపార్ట్‌మెంటల్ టెస్టుల మే 2026 సెషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల
పరీక్షల
తేదీలు: 06/07/2026 నుండి 11/07/2026 వరకు
Paper Code 88: 08-07-2026, 10 AM to 12
PM
Paper Code 97: 08-07-2026, 3 PM to 5 PM
Paper Code 141: 09-07-2026, 10 AM to 12
PM
Paper Code 37: 09-07-2026, 3 PM to 6 PM
======================
ఏపిపిఎస్‌సి
నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్ట్ మే 2026 సెషన్ నోటిఫికేషన్ మార్చి 11 న న విడుదల అయ్యింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో
పనిచేస్తున్న ఉద్యోగులు డిపార్ట్మెంటల్ టెస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ఓ
ప్రకటనలో తెలిపింది.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 11/05/2026
ఆన్‌లైన్‌లో
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13/05/2026
ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు ఆఖరి తేదీ: 02/06/2026
======================
======================
Departmental Tests: డిపార్ట్మెంటల్ టెస్ట్స్ రాసే వారికి ఉపయోగ పడే యాప్స్ - CODES 88&97, 141
======================
Departmental Tests Materials GOT 88, 97 and EOT 141
======================


0 Komentar