IBPS Recruitment 2026: Apply for 6,715
Probationary Officers / Management Trainee Posts – Details Here
ఐబీపీఎస్:
ప్రభుత్వ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులు – జీతం: నెలకు రూ. 48,480 – రూ. 85,920 (బేసిక్ పే) + ఇతర
అలవెన్సులు
===================
ఇన్స్టిట్యూట్
ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS), వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ రకాల ప్రొబేషనరీ
ఆఫీసర్స్/మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల
అభ్యర్థులు జులై 21వ తేదీ వరకు ఆన్లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రొబేషనరీ
ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రైనీ- 6,715
వివిధ
బ్యాంకుల్లో ఉన్న ఖాళీల వివరాలు
1. బ్యాంక్
ఆఫ్ బరోడా - 1900
2. బ్యాంక్
ఆఫ్ ఇండియా - 500
3. బ్యాంక్
ఆఫ్ మహారాష్ట్ర – 1100
4. కెనరా
బ్యాంక్ - 1500
5. సెంట్రల్
బ్యాంక్ ఆఫ్ ఇండియా – 500
6. ఇండియన్
ఓవర్సీస్ బ్యాంక్ -550
7. పంజాబ్
నేషనల్ బ్యాంక్ – 504
8. పంజాబ్
&
సింధ్ బ్యాంక్- 161
మొత్తం ఖాళీల
సంఖ్య: 6715
అర్హతలు:
సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ
వయోపరిమితి: 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మించకూడదు. ఎస్సీ, ఎస్టీ
అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు
వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు
ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850.
ఎంపిక
ప్రక్రియ: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ
ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01/07/2026
ఆన్లైన్ దరఖాస్తుల
కు చివరి తేదీ: 21/07/2026
===================
===================


0 Komentar