Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DSC 2026: All the Details Here

 

AP DSC 2026: All the Details Here

ఏపీ డీఎస్సీ 2026: పూర్తి వివరాలు ఇవే

====================

ఏపీ లో 2,721 పోస్టులతో డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

1. జనరల్ పాఠశాలల కేటగిరీ: 2,111 పోస్టులు

a. స్కూల్‌ అసిస్టెంట్‌: 906 పోస్టులు

b. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌: 1,205 పోస్టులు

2. స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీ: 350 పోస్టులు

a. స్కూల్‌ అసిస్టెంట్‌: 150 పోస్టులు

b. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌: 200 పోస్టులు

3. సొసైటీస్ కేటగిరీ: 260 పోస్టులు

a. ప్రిన్సిపల్ 30 పోస్టులు

b. పీజీటీ 81 పోస్టులు

c. టీజీటీ 113 పోస్టులు

d. పీడీ 2 పోస్టులు

e. పీఈటీ 34 పోస్టులు

మొత్తం పోస్టులు: 2,721

====================

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 13/10/2026

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 03/11/2026    

====================

SUGGESTIVE SYLLABUS  

GENERAL NOTIFICATION

SOCITIES NOTIFICATION

SPECIAL EDUCATION NOTIFCATION

G.O.MS.NO. 28

G.O.MS.NO. 29

G.O.MS.NO. 30

PRESS NOTE

WEBSITE

====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags