Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

How To Get 10/10 GPA in SSC Biological Science

How To Get 10/10 GPA in SSC Biological Science Preparation Plan Prepared by P.Neelakanttayya From Sakshi


జీవశాస్త్రం సహజంగానే తేలికైన సబ్జెక్టు. సైన్స్లో 10/10 గ్రేడు పాయింట్లు సాధించాలనుకునే వారు జీవశాస్త్రంపై ఎక్కువగా దృష్టిసారిస్తారు. ఇందులో పూర్తి స్థాయిలో మార్కులు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నా యి. జీవశాస్త్రంలో మొత్తం 10 అధ్యాయాలు ఉన్నాయి. వీటితో పాటు పర్యావరణ విద్య కూడా సిలబసలో ఉంది. పాఠ్యాంశాల వారీగా మార్కుల విభజన ఇలా ఉంటుంది...
నుంచి 8వ పాఠం వరకు
ప్రతి పాఠానికి 8 మార్కులు        8x8=64 మార్కులు.
• 9,10 చాప్టర్లు                          6x2 =12 మార్కులు.
పర్యావరణ విద్య                           3 మార్కులు.
మొత్తం 79 మార్కులు


ప్రశ్నపత్రం ఛాయిస్ తో సహా 79 మార్కులకు ఉంటుంది. మొత్తం 54 ప్రశ్నలు ఉంటాయి. పార్టు-ఎలో 24 ప్రశ్నలు, పార్టు-బిలో 30 ప్రశ్నలు ఉంటాయి. విద్యా ర్డులు 50 మార్కులకు మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
* సమాధానాలు రాయడానికి రెండున్నర గంటల సమయం అందుబాటులో ఉంటుంది. దీనికి అనుగుణంగా విద్యార్థులు ప్రణాళిక వేసుకోవాలి. 5 మార్కులు, 4 మార్కులు, 2 మార్కులు, 1 మార్కు, 1/2 మార్కు ప్రశ్నలు ఉంటాయి. ఒక మార్కు ప్రశ్నకు 1-2 వాక్యాలు, 2 మార్కుల ప్రశ్నకు 3-4 వాక్యాలు, 4 మార్కుల ప్రశ్నకు 87 వాక్యాలు, 5 మార్కుల ప్రశ్నకు బొమ్మతో పాటు అడిగిన విధంగా రాయాలి. అవసరమైన చోట చిత్రాలు, ఫ్లోర్టు, బ్లాక్ డయాగ్రమ్లు ఉపయోగించ | వచ్చు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు. ప్రశ్నలన్నీ నిర్ణీత విద్యాప్రమాణాల ఆధారంగా వస్తాయి. ప్రతి ప్రమాణానికి మార్కులను విడిగా కేటాయిస్తారు.ఈ వెయిటేజీ ఆధారంగా మార్కుల కేటాయింపు, ప్రశ్నపత్రాల రూపకల్పన ఉంటుంది. కాబట్టి దీనికి అనుగుణంగా విద్యార్థులు తమ ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి..


How To Get 10/10 GPA in SSC Biological Science ,How To Get 10/10 GPA in SSC Biological Science Preparation Plan,How To Get 10/10 GPA in SSC Biological Science Preparation Plan Prepared by P.Neelakanttayya,how to get 10/10 gpa in 10TH biology,How To Get 10/10 GPA in 10TH Biological Science ,How To Get 10/10 GPA in 10TH Biological Science Preparation Plan,How To Get 10/10 GPA in 10TH Biological Science Preparation Plan Prepared by P.Neelakanttayya,how to get 10/10 gpa in 10TH biology,How To Get 10/10 GPA in 10th class Biological Science ,How To Get 10/10 GPA in 10th class Biological Science Preparation Plan,How To Get 10/10 GPA in 10th class Biological Science Preparation Plan Prepared by P.Neelakanttayya,how to get 10/10 gpa in 10th class biology
Previous
Next Post »
0 Komentar