APOSS: SSC &
Inter Examinations 2026 – All the Details Here
ఆంధ్ర
ప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం: 10వ
తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 30-05-2026
ఏపీ ఓపెన్
స్కూల్ (APOSS):
10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు – మార్చి 2026
- రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల
=====================
UPDATE 20-05-2026
AP ఓపెన్ స్కూల్ పరీక్షలు 2026: సప్లిమెంటరీ పరీక్షల
హాల్ టికెట్లు విడుదల
పరీక్ష
తేదీలు: 25/05/2026 నుండి 01/06/2026 వరకు
DOWNLOAD
INTER PRACTICAL HALL TICKETS
=====================
UPDATE 01-05-2026
APOSS: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు
సప్లిమెంటరీ
పరీక్షలు,
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ - ఫీజు, దరఖాస్తు తేదీలు & పరీక్షల టైమ్ టేబుల్ వివరాలు ఇవే
ముఖ్యమైన
తేదీలు:
APOSS – మే (సప్లిమెంటరీ) 2026 పరీక్షల ఫీజు
చెల్లింపు తేదీలు: 02/05/2026 నుండి 06/05//2026 వరకు
APOSS – మే (సప్లిమెంటరీ) 2026 పరీక్షల తేదీలు: 25/05/2026 నుండి 01/06/2026 వరకు
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 02/05/2026 నుంచి 11/05/2026 వరకు
రీకౌంటింగ్
(ఒక పేపర్ కు) రుసుము: రూ. 200
రీవెరిఫికేషన్ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 1000
=====================
UPDATE 30-04-2026
ఏపీ ఓపెన్ స్కూల్
(APOSS): 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల
=====================
UPDATE 09-03-2026
APOSS: పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల
పరీక్షల
తేదీలు: 16/03/2026 నుండి 28/03/2026 వరకు
=====================
UPDATE 21-02-2026
AP ఓపెన్ స్కూల్
ఇంటర్ పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదల
ఇంటర్
పరీక్షల తేదీలు: 02/03/2026 నుండి 13/03/2026 వరకు
CLICK
FOR INTER EXAM TIME TABLE
=====================
UPDATE 18-01-2026
APOSS SSC & Inter Examinations 2026:
పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
ఇంటర్
పరీక్షల తేదీలు: 02/03/2026 నుండి 13/03/2026 వరకు
పదవ తరగతి
పరీక్షల తేదీలు: 16/03/2026 నుండి 28/03/2026 వరకు
CLICK
FOR INTER EXAM TIME TABLE
=====================
సార్వత్రిక
విద్యా పీఠం 2025-26 విద్యా సంవత్సరం కి సంభంధించిన
పరీక్షల రుసుము చెల్లింపు తేదీలు విడుదల అయ్యాయి.
ముఖ్యమైన
తేదీలు:
పరీక్ష
రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 01/12/2025
పరీక్ష
రుసుము చెల్లింపు చివరి తేదీ: 10/12/2025
పరీక్ష రుసుము చెల్లింపు తేదీలు (అపరాధ రుసుము రూ. 25 తో): 12/12/2025
పరీక్ష రుసుము చెల్లింపు తేదీలు (అపరాధ రుసుము రూ. 50 తో): 15/12/2025
=====================
=====================

0 Komentar