Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 15th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 15th March Information
నేటి ప్రాముఖ్యత
ప్రపంచ పౌర హక్కుల దినం.
చరిత్రలో ఈరోజు
1493:అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్.
1564: మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశారు.
1915: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది.
1985 : మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).
భారతదేశంలో ప్రముఖ దళిత నేత కాన్షీరాం  1934 వ సం.లో జన్మించారు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒడిషా గవర్నరుగా ఉన్నత పదవులను అలంకరించిన కుమారస్వామి రాజా 1957 వ సం.లో మరణించారు.
ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త పి. అచ్యుతరాం 1998 వ సం.లో మరణించారు.
డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు కళ్ళం అంజిరెడ్డి 2013 వ సం.లో మరణించారు.
ప్రముఖ తెలుగు అవధాని, కవి రాళ్ళబండి కవితాప్రసాద్ 2015 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
జాతీయగీత భావం
జనులందరి మనస్సులకు అధినేతవూ, భారత భాగ్యవిధాతవూ అయిన నీకు జయమగుగాక. పంజాబు, సింధు, గుజరాతు, మహారాష్ట్ర, ద్రావిడ, ఒరిస్సా, బెంగాలు రాష్ట్రాలతోనూ , వింధ్య హిమాలయ పర్వతాలతోనూ, యమున, గంగా నదులతోనూ, ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భారత భాగ్యవిధాతా..!
నీ శుభనామము వాటికి ఉద్బోధను కల్గిస్తున్నది. నీ ఆశీస్సులను అవి అర్థిస్తున్నాయి. నీ జయగాథలను అవి గానం చేస్తున్నాయి. సమస్త జనులకు మంగళ ప్రథాతవూ, భారత భాగ్యవిధాతవూ అయిన నీకు జయమగు గాక! జయమగుగాక! జయమగుగాక!
మంచి మాట /సుభాషితం:
సలహా ఎదుటివారిని సంతోషపెట్టేదిగా ఉండకూడదు,వారికి సహకరించేదిగా ఉండాలి- ఎవర్సన్‌
వార్తలలోని ముఖ్యాంశాలు
School Assembly 15th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 15th March 2019 assembly, 15th March 2019 assembly,news of the day history,news of the day highlights,15th march 2019 assembly, march 15th assembly, dec 15th historical events, 15th March 2019 assembly, March 15th assembly, March 15th historical events,school related today assembly,school related today news, school related March 15th information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 15th,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events
Previous
Next Post »
0 Komentar