Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Nadu-Nedu Programme instructions & application forms

Nadu.. Nedu A/C opening గురించి...
ఏ పాఠశాలలైతే నాడు-నేడు పథకం కు ఎంపికైనాయో ఆ పాఠశాలల HMs అందరు తమ పాఠశాల PMC  సభ్యులు 5 గురు + HM+AE =7గురు సభ్యులతో ఈ నెల 28 లోపు ఏదైన జాతీయబ్యాంకు లో అకౌంటు ఓపెన్ చేయవలెను. తదుపరి ఆ అకౌంట్లలో 15% అమౌంటు జమచేయబడును. 
A/C opening కి కావలసినవి...
3 ఫొటోస్...(ప్రతి ఒక్కరికి), PMC ఎన్నిక తీర్మానం కాపీ, ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ లు, 5 గురు సభ్యులు ను ఎంపిక చేసినట్టు తీర్మానం కాపీ, నాడు-నేడుకు మన స్కూల్ ఎన్నికైనట్లు తెలుపు జాబితా...
Nadu-Nedu account opening request letter
నాడు నేడు కు ఎంపికైన స్కూల్స్ నిధుల జమ చెల్లింపుల కోసం కొత్తగా అకౌంట్ తీసుకోవాలి . దీనికి గాను అవసరమయ్యే కవరింగ్ లెటర్ ను మీ స్కూల్ డైస్ కోడ్ తో ఈ క్రింది లింక్ నుండి పొందండి. MEO కౌంటర్ Sign తో, కౌంటర్ Sign లేకుండా రెండు రకాలుగా లెటర్ ను ప్రింట్ తీసుకోవచ్చు.

Previous
Next Post »

1 comment

  1. Greetings of the day, here our Government sarva sikshana abiyan school was so worst, please take this message as a request to repair necessary things. School address behing gajuwaka police station, gajuwaka, visakhapatnam-530026

    Regards
    Naidu.m.s.p
    8825519275

    ReplyDelete