Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Intermediate 1st year & 2nd year General Short Marks memos of IPASE July,2020

Short Marks memos of IPASE July,2020 

వెబ్ సైట్ లో ఇంటర్ షార్ట్ మెమోలు
ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ షార్ట్ మెమోలు జూలై 31 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.  ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మెమోలు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రథమ సంవత్సరం ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థుల మార్కుల మెమోలు ఆగస్టు 1న మధ్యాహ్నం ఒంటి గంటకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మార్కుల మెమోలు bie.ap.gov.in లో అప్ లోడ్ చేయనున్నట్లు తెలిపారు.
2nd Year General (Supplementary) Short Memos
2nd Year Vocational(Suppplementary) Short Memos
2nd Year Vocational Bridge (Supplementary) Short Memos
1st Year General (Supplementary) Short Memos
1st Year Vocational (Supplementary) Short Memos
1st Year Vocational Bridge (Supplementary) Short Memos

Previous
Next Post »

1 comment

  1. Personal reasons valla examski raledu fail chesthara pregnant

    ReplyDelete